Deepak-View my world
Thursday, 11 June 2015
నిజమే కదా ...2
ఒకసారి చేసిన తప్పు మళ్ళీ జరిగిందంటే,,,,ఆ తప్పు నుంచి నువ్వు ఏమి నేర్చుకోలేదని అర్థం.....ఆ జీవితం అర్థం లేనిది.............
నిజమే కదా ...
నిజమే కదా ......
ఏదైనా గొప్పగా సాధించాలి అంటే ,,అంతకంటే గొప్పగా ఆలోచించాలి....
కళలు నెరవేరాలంటే ముందు మనం ఆ దిశగా మొదటి అడుగు వేయాలి ....
ఉన్నతమైన జీవితం కావాలంటే మన ఆలోచనలు కూడా ఉన్నతంగా ఉండాలి........
నిజమే కదా ......?
Newer Posts
Older Posts
Home
Subscribe to:
Comments (Atom)