Friday 3 July 2015

అతి navvu

అతిగా నవ్వే మనిషిని నమ్మకండి ,,,ఎప్పటికైనా ప్రమాదమే !!!!!!!!!!!!!!!!

Thursday 11 June 2015

నిజమే కదా ...2

ఒకసారి చేసిన తప్పు మళ్ళీ జరిగిందంటే,,,,ఆ తప్పు నుంచి నువ్వు ఏమి నేర్చుకోలేదని అర్థం.....ఆ జీవితం అర్థం లేనిది.............

నిజమే కదా ...

నిజమే కదా ......

ఏదైనా గొప్పగా సాధించాలి అంటే ,,అంతకంటే గొప్పగా ఆలోచించాలి....

కళలు నెరవేరాలంటే ముందు మనం ఆ దిశగా మొదటి అడుగు వేయాలి ....

ఉన్నతమైన జీవితం కావాలంటే మన ఆలోచనలు కూడా ఉన్నతంగా ఉండాలి........

నిజమే కదా ......?

Wednesday 27 May 2015

RELATIONSHIP BETWEEN TWO PEOPLE

TO MAINTAIN A RELATIONSHIP BETWEEN TWO PEOPLE ,,,,
IT NEEDS


  1. LOVE
  2. MONEY 
  3. TIME

WE WANT BALANCE THESE THREE  ...IF WE LOOSE BALANCE IN ANY ONE OF THEM THE RELATION WILL COME TO AN END



DEEPAK

Friday 15 May 2015

మాట ,సమయం,నమ్మకం

పోతే తిరిగి సంపాదించగలిగేవి  : డబ్బు ,గౌరవం ,బంగారం .....పోతే తిరిగి సంపదిన్చాలేనివి :   మాట ,సమయం ,నమ్మకం ,
ఒక్కోసారి బంధాలు ,ప్రేమలు ,స్నేహితులు ,ఏదైనా తిరిగి సంపాదించ వచ్చు   కాని ఇచ్చిన మాట ,గడిచిన సమయం ,పోగొట్టుకున్న నమ్మకం ఎంత కష్టపడిన తిరిగి సంపాదించలేము ............

వస్తువు .....మనిషి ?????

దేవుడు వస్తువుల్ని వాడుకోడానికి .....మనుషుల్ని ప్రేమించడానికి తయారు చేసాడు .......
కానీ మనమే వస్తువుల్ని ప్రేమిస్తున్నాం .....మనుషుల్ని వాడుకుంటున్నాం ......

అది ,ఇది,

ఒక స్త్రీ ని
అమ్మ ,చెల్లి ,అక్క,బార్య ,చిన్నమ్మ,పెద్దమ్మ,వదిన ,మరదలు,కూతురు,కోడలు,అత్తమ్మ ,అవ్వ,నానమ్మ ,అమ్మమ్మ, అని పిలవచ్చు ......

కానీ ఒక వస్తువుని పిలిచి నట్టు అది ,ఇది,అని అనడం తప్పు,,,,,,,,,