Thursday 30 April 2015

Infosys లో పని చేయడం కంటే పాలమ్ముకోవడం మంచిదా?




Infosys లో పని చేయడం కంటే పాలమ్ముకోవడం మంచిదా?software vs milkvendorకృష్ణారావ్‌ (K.Rao) B.Tech పాస్‌ అయి Campus placements లో Infosys లో ఉద్యోగం తెచ్చుకున్నాడు.సంవత్సరానికి 4 లక్షల ప్యాకేజ్‌. చుట్టాలు, చుట్టు పక్కల జనం చప్పట్లు కొట్టి K.Rao కి అభినందనలు తెలిపారు. K.Rao మొహం వెలిగిపోయింది,ఇక ముందు అన్నీ మంచి రోజులే అని సంబర పడిపోయాడు.పక్క వీధి లో మల్లేశ్‌ డిగ్రీ fail అయ్యాడు, అందరూ విమర్శించారు, హైద్రాబాద్‌ లో అంతా ఇంజనీరింగ్‌,IITల్లో చదివి హైటెక్‌ సిటీ లో జాబ్‌ చేస్తుంటే , cheap గా డిగ్రీ చదవడం ,పైగా fail అవ్వడం ఏంటని ముక్కున వేలేసుకున్నారు.ఇంట్లో వాళ్ళు తిట్టి పోసారు, మల్లేశ్‌ నాన్న కొడదామనుకున్నాడు, మల్లేశ్‌ అందరి తిట్లు వినలేక చెవులు ముసుకున్నప్పుడుఅతని కండలు చూసితిట్టడమే బెటరని తిట్టి వురుకున్నాడు. వీడు బండి మీద ఇడ్లీ,దోసా అమ్ముకోవాలన్నారు, పాన షాప్‌ పెట్టుకోమన్నారు, పాలు అమ్ముకోవడానికి తప్ప దేనికీ పనికి రాడని ముద్ర వేశారు. “పాలు” “పాలు”మల్లేశ్‌ వాళ్ళ అమ్మ అక్కడే ఆగి పోయింది, ఏదో ఒకటి కొడుకు పని చేసుకోవాలి, పెళ్ళి చేసుకొని బ్రతకాలి అని రెండు లక్షలు కొడుక్కిచ్చిందిపాల వ్యాపారం చేసుకోమని. మల్లేశ్‌ మరో రెండు లక్షలుఅప్పు చేసి అర డజన్‌ బర్రెలు కొని పాల వ్యాపారం మొదలు పెట్టాడు.K.Rao credit card మీద బైక్‌ కొని “రైయ్‌, రైయ్‌” మని Infosys కి వెళ్తుంటే , స్కుటర్‌ మీద పాల క్యాన్లు వేసుకొని మల్లేశ్‌ బయల్దేరాడు. K.Rao చెయ్యి లేపిstyle గా “హాయ్‌” చెప్పాడు, కొంచెం గర్వంగా నవ్వాడు, మల్లేశ్‌ మాత్రం నవ్వలేక నవ్వుతూ చెయ్యి లేపి ముందుకెళ్ళి పోయాడు.ఆరు నెలలు గడిచి పోయాయి. K.Rao bike మీద 20% వడ్డీ కట్టగా అసలు 80 వేలు అలాగే వుంది. మల్లేశ్‌ తన రెండు లక్షల అప్పులో ఓ లక్ష తీర్చేసాడు. Office కి వెళ్తుంటే మల్లేశ్‌ఎదురొచ్చాడు, అసలు ఎప్పుడు అయిపోతుందా అని దిగులు మొహంతో K.Rao నవ్వాడు, సగం అప్పు తీరి పోయింది అని సగం దిగులు తో మల్లేశ్‌ నవ్వాడు. ఇద్దరూ ఎవరి పనుల మీద వాళ్ళు వెళ్ళిపోయారు. సంవత్సరం గడిచింది salary పెరుగుతుందని ఆశగా చూస్తున్న K.Rao మీద Recession పిడుగు పడింది. Salary hike వుండదని కంపెనీ వాళ్ళు mail చేసారు. ఆ mail ఇంగ్లీశ్‌ లో వున్నా రాంగోపాల్‌ వర్మ తెలుగులో తీసిన “మర్రిచెట్టు” లా భయంకరంగా కనిపించింది. పది రూపాయిలున్న half litre 14/- రూపాయిలు అయ్యింది, మల్లేశ్‌ కి 30% రాబడి పెరిగింది, ఇంకో లక్ష అప్పూ తీర్చేసాడు.K.Rao ఎలగొలా కష్ట పడి bike అప్పు తీర్చి Personal Loan (16% వడ్డీ) రెండు లక్షలు తీసుకొని ఇంట్లోకి furniture, Laptop ,LCD TV కొన్నాడు. అందరూ వాళ్ళ నాన్న 25 ఏళ్ళు ఉద్యోగం చేసి చెయ్యలేనిది రెండు సంవత్సరాలు గడవక ముందే చేసాడని తెగ పొగిడి పైకి లేపారు. మల్లేశ్‌ తన దగ్గర మిగిల్చిన ఓ లక్ష పెట్టి మరో అర దజనుబర్రెలు కొన్నాడు.పాల దిగుబడి రెండింతలయ్యింది. Office కి వెళ్తూ మళ్ళీ ఇద్దరూ ఎదురయ్యారు, K.Rao ఈ Personal loan ని తలచుకుంటు ఎప్పుడు తీరుతుందా అని సందేహంగా నవ్వాడు, మల్లేశ్‌ అప్పుల్లేవు అని చింత లేకుండా నవ్వాడు.మరో రెండు సంవత్సరాలు తరువాత K.Rao కి 10% salary hike వొచ్చింది. కాస్త కుదుట పడి కార్‌ లోన్‌ తీసుకొని Maruti Wagan R కారు కొన్నాడు. మల్లేశ్‌ ఊరి బయట రెండెకరాల స్థలం కొని బర్రెల్ని అక్కడికి మార్చాడు. పెద్ద స్థలంలో ఇప్పుడతని దగ్గర ఓ రెండుడజన్‌ బర్రెలున్నాయి. పాల ధర మరో 30% పెరిగింది, అంటే K.Rao కన్నా రాబడి సుమారు 200% పెరిగింది. K.Rao కి బోడి 10% మాత్రమే పెరిగింది. మల్లేశ్‌ ఊరి బయట నుంచిసిటీలోకి పాలు తేవడానికి ఓ ఆటో కొన్నాడు, కార్లో K.Rao, ఆటో లో మల్లేశ్‌ ఎదురు పడ్డారు, కార్లో కూర్చున్నా అప్పులు, వడ్డీలు, ముష్టి లాంటి హైకులు గుర్తోచ్చి K.Rao మనస్పూర్తిగానవ్వలేక పోయాడు, చూడు ఇది నా సొంత ఆటో అని మల్లేశ్‌ హాయి గా నవ్వాడు.మరో రెండు సంవత్సరాలు గడిచే సరికి K.Rao 40 లక్షలు Home Loan తో ఓ అపార్ట్‌ మెంట్‌ కొన్నాడు. మల్లేశ్‌, బాగా రేటు రావడంతో సగం స్థలం అమ్మేసి రెండు అపార్ట్‌ మెంట్లు అప్పు లేకుండా కొన్నాడు. అతని దగ్గర ఇప్పుడు బర్రెలు సంఖ్య సెంచరీ దాటింది. K.Rao కి మరో 10% హైక్‌ వచ్చింది. పాల ధర లీటర్‌ 40 దాటింది, మరో 30% లీటరు మీద ఆదాయం, పాల దిగుబడి ముందుకన్నా పదింతలు పెరిగింది, సుమారు 500% లాభాలు పెరిగాయి. ఆ దెబ్బతో ఒక స్కోడా, మరో ఇన్నోవా కొన్నాడు. K.Rao మారుతి కార్లో, మల్లేశ్‌ స్కోడా లో తను అప్పు చేసి కొన్న అపార్ట్‌ మెంట్‌ ముందు ఎదురుపడ్డారు. K.Rao ఉద్యోగం పోతే 40 లక్షలు అప్పు ఎలా కట్టాలి అనే Tension తో నవ్వాడు, మల్లేశ్‌ చిన్న సైజ్‌ పాల ఫ్యాక్టరీ లో 50 మంది పని చేస్తున్నారు అని confidence, ఆత్మ విశ్వాసం తో నవ్వాడు.K.Rao ఆ రోజు రాత్రి ఆలోచించాడు, ఐదేళ్ళ తరువాత చూస్తే మల్లేశ్‌ దగ్గర నాలుగైదు కోట్లు విలువ చేసే ఆస్తులు, నెలకి ఐదారు లక్షల ఆదాయం, 50 మందికి ఉద్యోగ అవకాశం, తనకి సంవత్సరానికి 6 లక్షల salary, 40 లక్షల అప్పు, ఉంటుందా ఊడుతుందా తెలియని ఉద్యోగం , ఇదీ ఇద్దరి Balance sheet.తనకి ఉద్యోగం వచ్చినప్పుడు చప్పట్లు కొట్టిన వాళ్ళందర్నీ పిలిచి చెంపలు పగలకొట్టాలనుకున్నాడు.Facts: పాలు 2008 లో 10/- లీటర్‌, ఇప్పుడు 40/-, బంగారం 12500/- 10grams, ఇప్పుడు 30000/- , Software లో పని చేసే వారి జీతాలు ఈ నాలుగేళ్ళలో 30% పెరిగితే, అన్ని రేట్లు 300% పెరిగాయి, అయినా బయట అందరూ Software లో చేసే వాళ్ళు కోట్లు సంపాదిస్తున్నట్లు ఏడుస్తున్నారు,

Wednesday 29 April 2015

when you are alone????????

1 Let’s say it’s 7.25pm and you’re going home (alone of course) after an unusually hard day on the job.

2 You’re really tired, upset and frustrated.

3 Suddenly you start experiencing severe pain in your chest that starts to drag out into your arm and up in to your jaw. You are only about five km from the hospital nearest your home.

4 Unfortunately you don’t know if you’ll be able to make it that far.

5 You have been trained in CPR, but the guy that taught the course did not tell you how to perform it on yourself.

6 HOW TO SURVIVE A HEART ATTACK WHEN ALONE?
Since many people are alone when they suffer a heart attack without help, the person whose heart is beating improperly and who begins to feel faint, has only
about 10 seconds left before losing consciousness.

7 However, these victims can help themselves by coughing
repeatedly and very vigorously. A deep breath should be taken before each cough, and the cough must be deep and prolonged, as when producing sputum from deep inside the chest.

A breath and a cough must be repeated about every two
seconds without let-up until help arrives, or until
the heart is felt to be beating normally again.

8 Deep breaths get oxygen into the lungs and coughing
movements squeeze the heart and keep the blood circulating. The squeezing pressure on the heart also helps it regain normal rhythm. In this way, heart attack victims can get to a hospital.

9 Tell as many other people as possible about this. It could save their lives!!

10 A cardiologist says If everyone who gets this mail
kindly sends it to 10 people, you can bet that we’ll save at least one life.

11 Rather than sending jokes, please..contribute by forwarding this mail which can save a person’s life….

12 If this message comes around you ……more than once…..please don’t get irritated……U need to be happy that you have many friends who care about you & being reminded of how to tackle….Heart attacks….AGAI  N…

From:
DR.N Siva
(Senior Cardiologist)

Copy and paste...u might save lives

Wednesday 22 April 2015

పిరికివాడే తాను చేసి తప్పుకు సంజాయిషీ వెతుక్కుంటాడు.....

పిరికివాడే తాను చేసి తప్పుకు సంజాయిషీ వెతుక్కుంటాడు.....




మీ
దీపక్ 

Survival of the fittest

ఈ ప్రపంచంలో ఎన్నో మార్పులు చేర్పులు జరుగుతున్నాయి.
అన్ని రంగాలలో ఎన్నో మార్పులు వస్తున్నాయి
జరుగుతున్న మార్పులను బట్టి ఎప్పటికప్పుడు తనని తాను మార్చుకుంటూ ఉన్నవాడే ఈ లోకం లో బతకడానికి అర్హుడు ...

ఇక్కడ ఏ రంగం లో ఐన అప్పటికి తనను తాను నిరూపించుకున్తదో వాడే గెలుస్తాడు,,,గెలిచే వాదనే ఈ లోకం గమనిస్తుంది,గౌరవిస్తుంది,అనుసరిస్తుంది ....ఒక విజేత నుండే ఏదైనా నేర్చు కుంటుంది,,,,,ఓడిన వాడిని ఈ ప్రపంచం లో ఏ విలువ ఉండదు వాడికి ఏ ప్రోత్శము ఉండదు....

ఎవడైనా ప్రతిసారి ఓడిపోతున్నాడు అంటే తాను గెలవటానికి ప్రయత్నం చేయట్లేదు అని కాదు,,,,,అతను ప్రయత్నం చేసే పద్ధతి సరిగ్గా లేదు అని అర్థం .......

తాను ప్రయత్న చేసే మార్గం మార్చుకుంటే తప్పకుండ గెలుస్తుడు,సాదిస్తాడు ,గుర్తించబడుతాడు,అనుసరింప బాదుతాడు......అందుకే ఈ లోకంలో బతకాలంటే .............
SURVIVAL OF THE FITTEST
ONLY THE PEOPLE WHO ARE FIT ,,CAN ONLY SURVIVE.....................................



UR'S
DEEPAK

Child Labor or Child begger

the government telling that they saved children doing work ..ie they saved child labour....

but if he learn the work he can survive when he grown up...
when he reached to a certain age he may become some expert in some work and he can earn his livelihood...




its better to take steps to save child begger.....
if the child begger cant know the work when he grown up he may become a theif,or any unethical person...


what i think is its better to take steps to avoid child beggers before child labour...........


yours 
Deepak


Is Man is Greater than a Woman???

God created Man as stronger than a woman ...
because a man shod become the strength of a woman .....
but not to harm the weak woman.
..


i saw many people ( male ),,
they feel them selves as great,greater,greatest than woman.......

do you agree


yours
Deepak
snehadeepak.143@gmail.com

మీరు మీ పిల్లలకు ఏం నేర్పుతారో వాడు అదే నేర్చు కుంటాడు,...

ప్రతి మనిషి ఒక స్త్రీ వలన జన్మిస్తాడు,,,,ఒక మగాడికి ఒక స్త్రీ తల్లిగా,చెల్లిగా,అక్కగా,మరి వాడికి వయసు రాగానే స్నేహితురాలిగా ,ప్రేయసి గా,భార్య గా,కూతురి గా,కోడలిగా ఉంటుంది.

ప్రతి తల్లి తన కొడుకుకి స్త్రీ గురించి ,స్త్రీ తో ఎలా ప్రవర్తించాలి అని చెప్పకపోతే
వాడు ఒక పశువు లా  మారతాడు.

కొన్ని ఉదాహరణలు ::::
చిన్న పిల్ల అని కూడా అని చూడకుండా నాలుగు సంవత్సరాల వయసు నుంచి ఎనబై ఏళ్ళ ముసలి ఆవిడా మీదకు జరుగుతున్న లైంగిక వేధింపులు,అత్యాచారాలు...
ఒక తల్లి తండ్రులు చిన్నప్పటి నుంచి ఇంట్లో తన బిడ్డని ఒక మహా రాణి లా చూస్తారు,,
కస్టపడి పెంచి చదివించి ,,,కట్నాలు ఇచ్చి పెళ్లి చేసి అత్తారింటికి పంపితే ,,,
అక్కడి అత్త,తోడికోడళ్ళు  డబ్బు కోసమో,లేక అసూయ,లేక కోపంతో నో,ఎన్ని కష్టాలు పెడుతుంటారు,
అలాగే నీకు జరిగితే ,రేపు నీ కుతిరికి జరిగితే.....??????

ఒక మగాడు తన ఇంట్లో ఎం చూసి పెరిగాడో అలాగే ప్రవర్తిస్తాడు...
వాడు ఇంట్లో తన తండ్రి తన అమ్మను బాగా చుస్కోడం చూస్తే,,,రేపు తన భార్య ను కూడా అలాగే చూస్తాడు..
తన తండ్రి తన తల్లి ని సరిగ్గా చుసుకోకపోతే ...వాడు అలాగే చేస్తాడు..

తన తండ్రి అక్రమ సంబంధాలు పెట్టుకుంటే రేపు వీడు అలాగే అవతాడు,
ఒక తల్లి అక్రమ సంబంధం పెట్టుకుంటే తన భార్య కూడా ఇలాంటిదే అనుకుంటాడు ????

చివరికి నేను చెప్పదలుచుకుంధీ

మీరు మీ పిల్లలకు ఏం నేర్పుతారో వాడు అదే నేర్చు కుంటాడు,...


నా దృష్టిలో  ఒక అత్యాచారం జరిగిందంటే దానకి కారణం ,,,ఒక స్త్రీ ....అదే చేసిన వాడి అమ్మ ...తను తన కొడుకుని సరిగ్గా పెంచలేదు,,,,ఒక స్త్రీని ఎలా గౌరవించాలో చెప్పలేదు.....ఇలా చేయాలి అని తను నేర్చుకున్నప్పుడు ,,,ఇలా చేయకూడదు అని నేర్పించలేదు అంటే ఇది పూర్తిగా తన తల్లి తప్పే.............



మీ
దీపక్


Introduction

హాయ్ ,రోజు నా మనసులో ఎన్నో ఆలోచనలు ,ఊహలు,...
ఇలా ఎందుకు జరిగింది ?
అలా ఎందుకు జరగలేదు ?
ఇలా అయితే బాగుండేది ?
అల అయితే ఇంకా బాగుండేది ?

అని ఎన్నో ప్రశ్నలు , ఆలోచనలు , ఊహలు ,...అవి ఎవరితో ఐన చెప్తే బాగుంటుందని ఒక వేదిక కోసం చూస్తూ ఉన్న.....
చివరికి ఈ బ్లాగ్ అయితే బాగుంటుందని అనుకున్నా .......