Wednesday 27 May 2015

RELATIONSHIP BETWEEN TWO PEOPLE

TO MAINTAIN A RELATIONSHIP BETWEEN TWO PEOPLE ,,,,
IT NEEDS


  1. LOVE
  2. MONEY 
  3. TIME

WE WANT BALANCE THESE THREE  ...IF WE LOOSE BALANCE IN ANY ONE OF THEM THE RELATION WILL COME TO AN END



DEEPAK

Friday 15 May 2015

మాట ,సమయం,నమ్మకం

పోతే తిరిగి సంపాదించగలిగేవి  : డబ్బు ,గౌరవం ,బంగారం .....పోతే తిరిగి సంపదిన్చాలేనివి :   మాట ,సమయం ,నమ్మకం ,
ఒక్కోసారి బంధాలు ,ప్రేమలు ,స్నేహితులు ,ఏదైనా తిరిగి సంపాదించ వచ్చు   కాని ఇచ్చిన మాట ,గడిచిన సమయం ,పోగొట్టుకున్న నమ్మకం ఎంత కష్టపడిన తిరిగి సంపాదించలేము ............

వస్తువు .....మనిషి ?????

దేవుడు వస్తువుల్ని వాడుకోడానికి .....మనుషుల్ని ప్రేమించడానికి తయారు చేసాడు .......
కానీ మనమే వస్తువుల్ని ప్రేమిస్తున్నాం .....మనుషుల్ని వాడుకుంటున్నాం ......

అది ,ఇది,

ఒక స్త్రీ ని
అమ్మ ,చెల్లి ,అక్క,బార్య ,చిన్నమ్మ,పెద్దమ్మ,వదిన ,మరదలు,కూతురు,కోడలు,అత్తమ్మ ,అవ్వ,నానమ్మ ,అమ్మమ్మ, అని పిలవచ్చు ......

కానీ ఒక వస్తువుని పిలిచి నట్టు అది ,ఇది,అని అనడం తప్పు,,,,,,,,,

నిజంగా పిచ్చోడు

ప్రతీ మనిషికి ఒక పిచ్చి ఉంటుంది ...
ఒకడికి తినడం పిచ్చి,
ఇంకొకడికి తాగడం పిచ్చి
ఇంకొకడికి చదవడం పిచ్చి
వేరొకడికి తిరగడం పిచ్చి
ఇంకొకడికి ఇంటర్నెట్ పిచ్చి
ఇలా ప్రతీ వాడికి ఫసుబుక్ ,ట్విట్టర్ ,సినిమా,సీరియల్ ,స్టోరీస్ ,న్యూస్ ,గర్ల్స్,ఇలా ఏదో ఒక పిచ్చి .......

ఇలా ఏ పిచ్చి లేనివాడు నిజంగా పిచ్చోడు 

Wednesday 13 May 2015

జీవితమే ఓ చిన్న మజిలీ వెళిపోమా లోకాన్ని వదిలి
మళ్ళీ మళ్ళీ మోయగలవా కలల్నీ ఈ కీర్తినీ..
గమ్యం నీ ఊహల జననం శోధనలో సాగేది గమనం..
ప్రయాణమే ప్రాణం కాదా గెలుపుకీ ప్రతిమలుపుకీ..
ప్రతిరోజూ ఉగాది కాదా ఉషస్సు నీవైతే..
ప్రభంజనం సృష్టిస్తావూ ప్రతిభే చూపిస్తే..

విజయ సూత్రం ---SECRET OF SUCCESS

WHEN YOU ARE ALONE--- CONTROL YOUR MIND

WHEN YOU ARE IN GROUP ---CONTROL YOUR TONGUE 



ఒంటరిగా ఉన్నప్పుడు ---- మనసుని అదుపులో ఉంచుకోవాలి
మనుషుల మధ్యలో ఉన్నపుడు --- నాలుకను అదుపులో పెట్టుకోవాలి 

Monday 4 May 2015

How to sow a plant.....???????

ముందుగా మొక్కని సెలెక్ట్ చేసుకోవాలి 

అంటు సరిగ్గా ఉందా లేదా అని గమనించాలి ...
అంటు కట్టిన ప్రాంతం లో కొత్త చిగురు రాకూడదు 
అంటు కట్టిన బాగం కింద కొత్త చిగురు రాకూడదు 
అంటు పూర్తగా అతుక్కుని ఉండాలి ...



మొక్కని జాగ్రతగా పట్టుకోవాలి


మొక్కను సంచి లో నుండి తీసినపుడు మట్టి ముద్ద పగిలి పోకుండా ,,,వేరు బయటికి రాకుండా  జాగ్రతగా తీయాలి.
మొక్క నాటడానికి ముందు మాత్రమే సంచిని విడదీయాలి .
మొక్క నాటడానికి మూడు రోజుల ముందు నుండి మొక్కకు నీరు పోయకూడదు ...అలా నీరు పోయడం వలన మట్టి మెత్తగా అయి సంచి నుండి విడదీయగానే మట్టి ముద్ద పగిలి పోతుంది .


మొక్కను నాటడానికి ఒక గొయ్యి తీయాలి .
సంచి ఉన్న కొలతలకు సరిగ్గా మూడింతలు కొలతలతో ఒక గొయ్యి తవ్వాలి .
ఉదా : సంచి కొలత 1 X 1 X 1 అయితే గొయ్యి 3 X 3 X 3 తీయాలి.
తిరిగి గోయ్యిని మట్టితో నింపాలి  ( గొయ్యి తీసినపుడు వచ్చిన మట్టి )
ఇలా చేయడం వలన గోయ్యిలోని మట్టి వదులుగా ఉంటుంది ...
దీనివలన మొక్క వేరు సులబంగా వ్యాప్తి చెంది మొక్క త్వరగా పెరగడానికి ఉపయోగపడుతుంది ........

తరువాత మట్టిని పూర్తిగా కప్పాలి .
మట్టి పూర్తిగా నింపిన తరువాత కాలితో తొక్క కూడదు ...
గమనిక : అంటు కట్టిన బాగం బూమి లోపలి వెళ్ళకూడదు ...అల వెళ్తే తల్లి మొక్క పెరిగి అంటు మొక్క చనిపోతుంది.


 తరువాత వెంటనే మొక్కకు 30 లీటర్ల నీటిని పట్టాలి .
దీని వలన లోపలి మట్టి బాగం లో ఏదైనా గాలి బుడగలు ఉంటె అవి పోయి మట్టి పూర్తిగా మొక్కను పట్టుకుంటుంది,






గొయ్యి లో చీమల మందు ( గమాక్సిన్ ) లేదా చెదల మందు వేస్తే వేరు తినే చేధలనుంది మొక్కను రక్షించ వచ్చును,


మీ సందేహాలకు 
దీపక్ 
+91 9985997959

Sunday 3 May 2015

WOMAN EMPOWERMENT..........

WOMEN EMPOWERMENT అంటే ఏది ?????

వీళ్ళు పవర్ లోకి రావడం ఆ ??


లేదా


వీళ్ళు బయటికి రావాలంటే ఒక వంద మంది పోలీసులు రక్షణ గ ఉంటున్నారు.
అదే మన ఇంటి ఆడపిల్ల బయటికి వెళ్తే క్షేమంగా ఇంటికి తిరిగి వస్తుందని నమ్మకం లేదు....

వీళ్ళు అదేంటని అడిగితే ఆడపిల్లల బట్టలు సంప్రదాయ పరంగా ఉండాలి అంటున్నారు....
అంటే ఆధునిక వస్త్రాలు ధరిస్తే మమ్మల్ని వేధించండి అని అర్థమా ???????

ఇంకా ఎన్నాళ్ళు ఈ పరిస్థితి.

ఆడపిల్లు చుట్టూ ఉన్నదీ మనుషులే కదా ,,,ఎందుకు ఇలా మృగాలుగా మారుతున్నారు ???
మీ అమ్మ గారు నీకు చెప్పలేద ఆడవాళ్ళని గౌరవించాలి అని ....????